हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

National News Live Updates : జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పోటీలో

Sai Kiran
National News Live Updates : జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పోటీలో

AP మరియు తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్, (National News Live Updates) ముఖ్యమైన అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి. అలాగే దేశం, అంతర్జాతీయ వార్తలు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఇండియా కూటమి రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు జస్టిస్ (National News Live Updates) బి. సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన సమావేశంలో తీసుకున్నారు.

జస్టిస్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, గోవా లోకాయుక్తగా పనిచేశారు. అలాగే 2007-2011 మధ్య సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి రాజ్యాంగం, నేర, మానవ హక్కుల కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు.

ఆయన రాజకీయాలకు అతీతంగా, అందరికీ అంగీకారమైన వ్యక్తి అని కూటమి భావిస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీ పడనున్నారు. రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఈ ఎన్నికలో పార్లమెంటు రెండు సభల 786 మంది సభ్యుల్లో, గెలవడానికి 394 ఓట్లు అవసరం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870