हिन्दी | Epaper
మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం

Telugu News:Nara Lokesh:ఆస్ట్రేలియాకు ఘన స్వాగతం – పెట్టుబడి ఫోకస్

Pooja
Telugu News:Nara Lokesh:ఆస్ట్రేలియాకు ఘన స్వాగతం – పెట్టుబడి ఫోకస్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆరు రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో తెలుగు ప్రజలు, టీడీపీ అనుచరులు ఆయనకు ఘన స్వాగతం అందించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎన్నారైలు జెండాలు ఊపుతూ, నినాదాలతో ఆత్మీయంగా లోకేశ్‌ను ఆహ్వానించారు.

 Read Also: Srinivas Reddy: బీహార్‌ ఓటమిని ముందే అంగీకరించారు ప్రధాని మోదీ

Nara Lokesh

ఆస్ట్రేలియా టీడీపీ అధ్యక్షుడు విజయ్‌, ఉపాధ్యక్షుడు సతీష్‌ ఆధ్వర్యంలో బ్రిస్బేన్‌, కాన్బెర్రా‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌, న్యూజిలాండ్‌, న్యూకాసిల్‌ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు సిడ్నీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు లోకేశ్‌తో ఫోటోలు దిగారు. నగరమంతా స్వాగత ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చిన నారా లోకేశ్‌ను(Nara Lokesh) స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలను సందర్శించి, అధునాతన బోధనా విధానాలు, సాంకేతికతలపై అవగాహన పొందనున్నారు.

అదే విధంగా నవంబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో సిడ్నీ, మెల్‌బోర్న్‌ నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌ వద్ద తెలుగు డయాస్పోరాతో నారా లోకేశ్‌ భేటీ అవనున్నారు.

నారా లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన ఎంతకాలం కొనసాగుతుంది?
ఆయన ఆరు రోజుల పాటు (ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు) ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
పెట్టుబడులు ఆకర్షించడం, సాంకేతిక విద్యా విధానాలను అధ్యయనం చేయడం, అలాగే పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడం.

నారా లోకేశ్‌ ఎక్కడ రోడ్‌షోలు నిర్వహించనున్నారు?
సిడ్నీ మరియు మెల్‌బోర్న్‌ నగరాల్లో రోడ్‌షోలు ప్లాన్‌ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

చమురుపై ట్రంప్ ఆధిపత్యం.. స్వాధీనానికి సిద్ధం

చమురుపై ట్రంప్ ఆధిపత్యం.. స్వాధీనానికి సిద్ధం

వెనిజులాలో ఉద్రిక్తతలు.. రష్యా-అమెరికాల మధ్య చమురుపై కొత్త సమస్యలు

వెనిజులాలో ఉద్రిక్తతలు.. రష్యా-అమెరికాల మధ్య చమురుపై కొత్త సమస్యలు

ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్

ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్

వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

భూమిపైకి ప్రతి 1000 సెకన్లలో కాస్మిక్ డస్ట్

భూమిపైకి ప్రతి 1000 సెకన్లలో కాస్మిక్ డస్ట్

పాకిస్తాన్ నుంచి తొలగిన అంతర్జాతీయ టెలికాం దిగ్గజం

పాకిస్తాన్ నుంచి తొలగిన అంతర్జాతీయ టెలికాం దిగ్గజం

అమెరికా బ్రాండ్ దుస్తులోనే చిక్కిన మదురో.. నైకీ జాకెట్ వైరల్

అమెరికా బ్రాండ్ దుస్తులోనే చిక్కిన మదురో.. నైకీ జాకెట్ వైరల్

ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

📢 For Advertisement Booking: 98481 12870