ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న 175 మంది విద్యార్థులతో మంత్రి లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ, విద్యార్థులు ప్రాథమిక హక్కుల(Fundamental rights) తమ బాధ్యతలను కూడా సమగ్రమంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచనాత్మకంగా వ్యవహరించడం ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Deputy CM Pawan Kalyan: మన సంస్కృతి, నాగరికత భారతదేశానికి పునాది

మహిళల పట్ల గౌరవం చూపే దేశమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందని లోకేశ్(Nara Lokesh) పేర్కొన్నారు. అమ్మాయిలను అవమానించే వ్యాఖ్యలు(Derogatory comments) లేదా ప్రవర్తన పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: