हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Balakrishna : భోళా మనిషి మా ముద్దుల మావయ్య – నారా లోకేష్

Sudheer
Balakrishna : భోళా మనిషి మా ముద్దుల మావయ్య – నారా లోకేష్

నటరత్న నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కూడా బాలయ్యకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలయ్యతో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావించారు. బాలయ్య (Balakrishna) తనకు ముద్దుల మావయ్య అని పేర్కొన్నారు.

‘మాస్ హీరో అయిన బాలకృష్ణ గారికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. బాలకృష్ణ గారు ఎప్పుడూ యంగ్ స్టర్. వారి ఎనర్జీ మాకు లేదు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పటి వరకు మాకు తెలియలేదు. రకరకాల జోనర్ల సినిమాలు, పాత్రల్లో నటించి మెప్పించటం బాలయ్యకే సాధ్యం. బాలయ్య బాబు నిర్మాతలు, దర్శకుల డ్రీమ్ హీరో. ప్రస్తుత ఓటిటి ఏరాలో కూడా బాలయ్య మెప్పిస్తున్నారు` అని లోకేష్ ప్రశంసించారు.

బాలయ్య బాబు భోళా మనిషి అని, మంచి మనస్సున్న మా మావయ్య అని లోకేష్ అన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకేలా ఉండగలరని, ప్రజలకు అండగా నిలబడటంలో ముందుండే వ్యక్తి అని ప్రశంసించారు. బాలయ్య లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని, బాలయ్య బాబు అన్ స్టాపబుల్ అని, తనకు ముద్దుల మావయ్యగా ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలని లోకేష్ పేర్కొన్నారు.

https://vaartha.com/trump-is-ruining-americas-reputation-former-us-officials-fire/international/538603/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870