हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Latest news: AP: హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు: నారా లోకేష్

Saritha
Latest news: AP: హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు: నారా లోకేష్

విద్య రంగంలో ఏపీకి ప్రథమ స్థానం

ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో జరిగిన ‘క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ సెంటర్’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో విద్యారంగ సంస్కరణల పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హై స్కూల్ స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ ముందున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏఐ,స్టెమ్ రోబోటిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్‌కి బలమైన పునాది వేస్తున్నామని వివరించారు.

Read also: మన శంకరవరప్రసాద్ గారు’మూవీ పై భారీ అంచనాలు

AP
AP: హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు: నారా లోకేష్

గవర్నెన్స్‌లో ఎఐ, ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం

ఏపీ ప్రభుత్వం (AP) ఎఐ ఆధారిత పరిపాలనను బలోపేతం చేయడంలో ముందుంటుందని లోకేష్ స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్య సేవల్లో మెరుగైన ఫలితాల కోసం ఎఐను వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో ఎఐ యూనివర్సిటీను ఏపీలో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ నీతూ భాగోటియా, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ, సీఫుడ్ వ్యాపార అభివృద్ధిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే భారత్ నుంచి రొయ్యల ఎగుమతులకు సంబంధించిన ‘వైట్ స్పాట్ వైరస్’ అడ్డంకిని అధిగమించి, ఆస్ట్రేలియాలో భారతీయ రొయ్యల దిగుమతికి తొలిసారి అనుమతి లభించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

నెల్లూరును ఉద్యాన హబ్‌గా మార్చాలి:హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు తప్పనిసరి: హిమాన్షు శుక్ల

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

వలీకి రూ.25వేల ఆర్థిక సాయం చేసిన నాగబాబు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ముందస్తు సెలవు

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

📢 For Advertisement Booking: 98481 12870