हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

YS Jagan Padayatra : జగన్ 2.0 షురూ? పాదయాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్

Sai Kiran
YS Jagan Padayatra : జగన్ 2.0 షురూ? పాదయాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్

YS Jagan Padayatra : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2029 ఎన్నికలే లక్ష్యంగా మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. ‘పాదయాత్ర 2.0’ పేరుతో వచ్చే ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉండి రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర పూర్తిగా పార్టీ కార్యకర్తల కేంద్రంగా సాగుతుందని, వైసీపీని మళ్లీ బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని జగన్ పేర్కొన్నారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో (YS Jagan Padayatra) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్, తన రాజకీయ ప్రయాణంలో మార్పులు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. గతంలో పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కార్యకర్తలకు తగిన సమయం ఇవ్వలేకపోయానని అంగీకరించారు. ఇకపై గ్రామ స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.

Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

YS Jagan Padayatra
YS Jagan Padayatra

2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావడమే లక్ష్యంగా ‘జగన్ 2.0’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని, వారి ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతామని అన్నారు. చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పాదయాత్ర 2.0లో మూడు రోజులకు ఒకసారి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం వరకు సాగేలా ప్రణాళిక రూపొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిందన్న నమ్మకంతోనే ఈ కొత్త వ్యూహానికి జగన్ శ్రీకారం చుట్టినట్లు నేతలు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870