हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

Saritha
Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం

అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూలు (Kurnool) విద్యార్ధిని కందుల జాహ్నవి (jaahnavi) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమార్తె చావుకు పోలీసులు కారణమైనందున అమెరికా చట్టాల ప్రకారం భారీ పరిహారం చెల్లించాలని ఆమె తల్లితండ్రులు చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది.

Read Also: US : ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

Jaahnavi: అమెరికాలో విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల నష్ట పరిహారం
Jaahnavi Student dies in America Rs. 262 crore compensation

దిగొచ్చిన సియాటెల్ ప్రభుత్వం..

2021లో అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి.. 2023 జనవరి 23న సియాటిల్ లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన జాహ్నవి (jaahnavi) అక్కడికక్కడే చనిపోయింది. వాహనం నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే ఆమె ఓ సాధారణ వ్యక్తి, “ఈ మరణానికి విలువ లేదు” అని కామెంట్ చేసి వివాదం సృష్టించాడు. ఘటనపై అమెరికాలో విమర్శలు వచ్చాయి. కెవిన్ విధుల నుంచి తొలగించబడ్డాడు.

ఆ వ్యాఖ్యలపై భారత్ కూడా నిరసన తెలిపింది. ఆమె తల్లితండ్రులు న్యాయపోరాటం చేశారు. చివరికి దిగొచ్చిన సియాటెల్ ప్రభుత్వం.. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించి కేసు సెటిల్ చేసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సెటిల్మెంట్ తో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం దక్కుతుందని స్థానిక అటార్నీ ఈ ప్రకటనలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

ఇంజినీరింగ్‌ కాలేజీలకు కొత్త ట్యూషన్‌ ఫీజులు

BJP ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

BJP ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

వాహనదారులకు ఊరట: పెట్రోల్ ధరలు పెరగవన్న కేంద్రం!

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

రాపిడో జోరు.. రోజుకు 10 లక్షల బుకింగ్‌లు!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

యుద్ధకాండలో చిదిగిపోతున్న పసిప్రాణాలు.. 200 మంది చిన్నారులు మృతి!

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

📢 For Advertisement Booking: 98481 12870