हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Telugu News:Indiramma illu:20 రోజుల్లో పూర్తి – కొత్త టెక్నాలజీతో నిర్మాణం

Pooja
Telugu News:Indiramma illu:20 రోజుల్లో పూర్తి – కొత్త టెక్నాలజీతో నిర్మాణం

హైదరాబాద్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సరికొత్త సాంకేతికతను వినియోగించి ఓ గ్రామంలో అద్భుతాన్ని సృష్టించారు. ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఔరా అనిపించారు. నారాయణపేట(Narayanpet) జిల్లా మద్దూరు మండలంలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఇటుకలు లేకుండా కేవలం సిమెంట్, కంకర, స్టీల్తో 20 రోజుల్లోనే ఇళ్లను నిర్మిస్తున్నారు కొందరు.

Read Also: Srisailam Dam:వరద తగ్గుముఖం, 13 గేట్లు ఎత్తి నీటివిడుదల

Indiramma illu

మిగతా వారు కూడా ఈ పద్దతిని అనుసరిస్తే మంచిది అంటున్నారు. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో.. ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ప్రస్తుతం అవన్ని నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటి నిర్మాణం పూర్తయ్యి.. దసరా పండుగ నాడు గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలానే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం(Government) తక్కువ ధరకే ఇటుక, ఇసుక సరఫరా చేస్తుంది. అలానే ఉపాధి హమీని ఇంటి నిర్మాణ పనులకు అనుసంధానం చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ చోట అద్భుతం చోటు చేసుకుంది. ఇటుకలు వాడకుండా… కేవలం 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 20 రోజుల వ్యవధిలో.. ఇటుకలు వాడకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పడేలా చేశారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో వెలుగు చూసింది.
ఇక్కడ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన మద్దూరు మండలం.. మొమిన్పూర్లో ప్రయోగాత్మకంగా ఈ పద్దతిని అమలు చేస్తున్నారు. ఈ కొత్త పద్దతిలో 3 ఇళ్లను నిర్మించాలని భావించారు. ముందుగా ఆ మూడు ఇళ్లకు ముగ్గు పోసి.. ఆపై కేవలం స్టీల్, సిమెంట్, కంకర మాత్రమే వినియోగించి గోడలు నిర్మిస్తున్నారు. కాంక్రీట్ మిక్చర్ మెషీన్, ఆర్ఎంసీ అందుబాటులో ఉంటే కేవలం 20 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అధికా రులు తెలిపారు.

కేవలం 20 రోజుల్లోనే అది కూడా ఇటు కలు లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతుండటంపై గ్రామ స్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి.. దాని నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తారు. అలానే సొంత స్థలం లేని వారికి ముందుగా ఇంటి స్థలం కేటాయించి.. ఆపై ఇల్లు కట్టుకోవడానికి వారికి కూడా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అలానే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా రూ.1 లక్ష అంటే మొత్తం రూ.6 లక్షలు ఆర్థిక సహా యం చేస్తారు. ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్

లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – గుడివాడ అమర్నాధ్

స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం

క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయండి: డాక్టర్ వి . సుజాత

క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయండి: డాక్టర్ వి . సుజాత

తుని సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ లో పొగలు…

తుని సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ లో పొగలు…

కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

దావోస్‌లో ఏం జరిగింది? ఐబీఎంతో చంద్రబాబు కీలక భేటీ!

దావోస్‌లో ఏం జరిగింది? ఐబీఎంతో చంద్రబాబు కీలక భేటీ!

పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం

పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

గొడ్డలితో కేక్ కట్.. పోలీసులు సీరియస్

గొడ్డలితో కేక్ కట్.. పోలీసులు సీరియస్

📢 For Advertisement Booking: 98481 12870