ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్నదాత సుఖీభవ పథకం ఈ నెల 19 నుంచి అమలుకు సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: The cold : కాటేస్తున్న ‘కాలుష్య చలి’

ఈ స్కీమ్‌కు అర్హత ఉన్న వారు
‘అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. NPCIలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేయాలి. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ స్కీమ్‌కు అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలి’ అని (Minister Atchannaidu) సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: