हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్ : మంత్రి లోకేష్

sumalatha chinthakayala
తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్ : మంత్రి లోకేష్

అమరావతి: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం అమలుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని శాసన మండలిలో లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకం పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

తల్లికి వందనంపై త్వరలోనే గైడ్

వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ రాదు

ఏపీలో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న నారా లోకేష్.. నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని నారా లోకేష్ పేర్కొన్నారు.

ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులు భర్తీ

సామాజిక పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా తల్లికి వందనంపై సైతం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. సూపర్ సిక్స్‌ పథకాలు ప్రకటించి ఏపీ ఎన్నికల్లో నెగ్గి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో మొదలుపెట్టిన పథకానికి కూటమి మార్పులు చేర్పులు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలనే తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని.. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఒక్కో విద్యార్థికి ఏడాదికి 15 వేలు జమ చేస్తామని చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్

తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్

తిరుమలలో కొత్త వ్యవస్థ, భక్తులకు పెద్ద ఊరట!

తిరుమలలో కొత్త వ్యవస్థ, భక్తులకు పెద్ద ఊరట!

కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

జైలు నుంచి విడుదలైన అంబటి

జైలు నుంచి విడుదలైన అంబటి

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

📢 For Advertisement Booking: 98481 12870