కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట (Srikakulam Stampede) ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కార్తిక ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం

ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: