हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం

Tejaswini Y
Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం

Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల శ్రీవారి పవిత్ర క్షేత్రం తిరుమలలో నిబంధనల ఉల్లంఘనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్డులో రీల్స్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.

Read Also: Vijay Sangeetha Divorce: విజయ్ భార్య సంగీత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

Geeturoyal Tirumala Reels Controversy: Geeturoyal Reels Controversy on Tirumala Ghat Road
Geeturoyal Tirumala Reels Controversy: Geeturoyal Reels Controversy on Tirumala Ghat Road

నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు

సాధారణంగా తిరుమల కొండపై మరియు ఘాట్ రోడ్లలో భద్రతా కారణ దృష్ట్యా, అలాగే పవిత్రతను కాపాడటం కోసం కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయితే, గీతూ రాయల్ తన టీమ్‌తో కలిసి అక్కడ వీడియోలు చేయడం, వాటిని ప్రచారానికి వాడుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

“తిరుమల అనేది భక్తికి నిలయం, కానీ కొంతమంది దీనిని షూటింగ్ స్పాట్‌గా మారుస్తున్నారు” అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి భావాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో నటీమణులు ప్రియాంక జైన్, శివాని నాగారం వంటి వారు కూడా ఇలాంటి కారణాలతోనే భక్తుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. సెలబ్రిటీలు వ్యూస్ కోసం పవిత్ర క్షేత్రాలను వాడుకోవడం సరికాదని భక్తులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం
0:16

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!
0:16

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

📢 For Advertisement Booking: 98481 12870