हिन्दी | Epaper

Eluru District: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి..

Saritha
Eluru District: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి..

Eluru District: తల్లిదండ్రుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Read Also: LPG Shortage : స్విగ్గీ, జొమాటో బంద్..! ఏపీలో హోటల్స్ సంచలన

నిర్ణయాలు..!

Eluru District: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి..
Eluru District: Child drinks pesticide thinking it was a cool drink..

చికిత్స పొందుతూ మృతి

బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబు, కుమారి దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో మంగళవారం కూడా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో తన భర్తను బెదిరించేందుకు భార్య కుమారి పొగాకు తోటకు చల్లే జిడ్డుమందు కూల్డ్రింక్ సీసాలో తెచ్చి ఇంటివద్ద కంచెకు పెట్టింది. దురదృష్టవశాత్తూ, ఆ సీసాలో ఉన్నది పురుగుల మందు అని తెలియక, అది కూల్‌డ్రింక్ అనుకొని వారి ఐదేళ్ల కుమార్తె తాగేసింది.

వెంటనే అస్వస్థతకు గురైన చిన్నారిని చూసి కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, మందు ప్రభావం తీవ్రంగా ఉండటంతో పరిస్థితి విషమించి బుధవారం ఆ చిన్నారి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

📢 For Advertisement Booking: 98481 12870