విజయవాడ : గ్రామీణ ప్రారతాలకు సైతం డిజిటల్ సేవలను విస్తరించేరదుకుగాను అమలు చేస్తున్న డిజిటల్ నెట్(Digital Services) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్పివి స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధిరచి ఐదుగురు, రాష్ట్రం నుంచి ఐదుగురు డైరెక్టర్లుగా ఉరటారు. ఈ ఎస్పీవీకి ఎపి భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్గా (ఎపిబిఐఎల్)గా నామకరణం చేశారు. దీనికి సంబంధిరచిన మార్గదర్శకాలు కూడా ఇటీవల విడుదల చేశారు.
Read also: పంట దుబ్బులు కాల్చవద్దని రైతులకు సూచనలు

భారత్నెట్ ప్రోగ్రామ్‌తో పంచాయితీలకు ఫైబర్నెట్ అనుసంధానం
ఈ ఎస్పివిలో(Digital Services) కేంద్రం నురచి డిజిటల్ భారత్(Digital India) అడ్మినిస్ట్రేటర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉంటారు అలాగే రాష్ట్రం తరఫున రాష్ట్ర పెట్టుబడులు మోళికాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఐటి శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఫైబర్నెట్ ఎరడి డైరక్టర్లుగా ఉంటారు. గత 2023లోనే కేంద్ర ప్రభుత్వం అమెరడెడ్ భారత్నెట్ ప్రోగ్రామ్ కిరద రూ.1,39 579 కోట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిరచేరదుకు నిర్ణయిరచగా, 2.64 లక్షల గ్రామ పంచాయితీలకు ఫైబర్నెట్ అనసంధానం చేసేరదుకు లక్ష ్యరగా నిర్దేశిరచుకున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధిరచి రూ.2,428 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 664 బ్లాక్లకు బిఎస్ఎన్ఎల్ ద్వారా కనెక్టివిటీ అందించాలని నిర్ణయిరచారు. అలాగే ఇప్పటివరకు ఉన్న ఫేజ్ 1లోని నెట్ వర్స్ను అభివృద్ధి చేయడం, కొత్తగా 480 పంచాయితీలకు కనెక్టివిటీ ఏర్పాటుచేయడం, వాటి నిర్వహణపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: