हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Current Bill : గుడ్ న్యూస్! వచ్చే నెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గబోతున్నాయి

Sai Kiran
Current Bill : గుడ్ న్యూస్! వచ్చే నెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గబోతున్నాయి

Current Bill : ప్రతి నెలాఖరులో కరెంట్ బిల్లు చూస్తే అందరికీ టెన్షనే. ఎంత తక్కువ వాడినా ఎక్కువగానే బిల్లు వస్తోందనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఈసారి మాత్రం గుడ్ న్యూస్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా తీసుకున్న GST నిర్ణయం వల్ల మన ఇంటి కరెంట్ బిల్లులు కొంచెం తగ్గబోతున్నాయి.

ఇప్పటి వరకు రిన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్‌మెంట్‌పై 12% GST వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. చిన్న మార్పు లాగా కనిపించినా దీని ప్రభావం మాత్రం పెద్దదే. పవర్ కంపెనీల నిర్మాణ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ ఖర్చులు 13.8% నుంచి 8.9%కి తగ్గిపోయాయి.

దీని వలన రిన్యూవబుల్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ ఖర్చు 4-5% వరకు తగ్గుతుంది. ఈ లాభం నేరుగా వినియోగదారులకు వస్తుంది. అంటే మన బిల్లులో ఒక్క యూనిట్ కరెంట్‌పై 11-14 పైసల వరకు తేడా ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఇల్లు నెలకు 300 యూనిట్లు వినియోగిస్తే, బిల్లులో రూ.33 నుండి రూ.42 వరకు తేడా వస్తుంది. చిన్న మొత్తం అనిపించినా, ప్రతి నెల కలిపి గణనీయమైన ఆదా అవుతుంది.

ఈ నిర్ణయం వల్ల డిస్కాంలకు డిమాండ్ పెరుగుతుంది, కస్టమర్లకు తక్కువ ధరలో విద్యుత్ అందించడానికి అవకాశం వస్తుంది. పెద్ద కంపెనీలు గ్రీన్ ఎనర్జీని చవకగా పొందగలుగుతాయి. విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేస్తాయి.

అయితే, ఒక చిన్న మైనస్ కూడా ఉంది. GST ఇన్‌పుట్ క్రెడిట్ తగ్గిపోవడంతో కొన్ని కంపెనీలకు కొద్దిగా భారమవుతుంది. కానీ నిపుణుల ప్రకారం మొత్తం ప్రభావం పాజిటివ్‌గానే ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ఖర్చు 4-7% తగ్గడం వల్ల డెవలపర్ల లాభం కూడా 100-200 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది.

ఇక బొగ్గుపై GST రేటు 5% నుంచి 18%కి పెరిగినా, ప్రతి టన్నుపై ఉండే రూ.400 సెస్ తొలగించబడింది. దీని వలన బొగ్గుతో తయారు చేసే విద్యుత్ ఖర్చు యూనిట్‌కు 10 పైసల కంటే తక్కువ అవుతుంది.

మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ GST మార్పుల వల్ల డిస్కాంల ఆర్థిక భారం తగ్గుతుంది. మనకు కూడా తక్కువ బిల్లుతో కరెంట్ అందుతుంది. ఇక నుంచి బల్బు, ఫ్యాన్, ఏసీ ఏదైనా వాడినా, “బిల్లు కొంచెం తగ్గింది” అన్న హ్యాపీ ఫీలింగ్ కలగబోతోంది.

Read also :

https://vaartha.com/gold-silver-prices-today-september-9-mumbai-delhi-hyderabad-chennai-bengaluru-kolkata/today-gold-rate/543675/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ ఆదాయం అంత కూటమి జేబుల్లోకి – జగన్

ప్రభుత్వ ఆదాయం అంత కూటమి జేబుల్లోకి – జగన్

మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

మంత్రులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం చంద్రబాబు

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా!

వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా!

ఆదివాసీల సొంతింటి కల నెరవేరేనా?

ఆదివాసీల సొంతింటి కల నెరవేరేనా?

రహదారి విధానంలో మార్పులవసరం

రహదారి విధానంలో మార్పులవసరం

కల్తీ నెయ్యి.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

కల్తీ నెయ్యి.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

పసికందును అమ్మేసిన భార్యాభర్తలు! తల్లి ఒడికి చేర్చిన పోలీసులు

పసికందును అమ్మేసిన భార్యాభర్తలు! తల్లి ఒడికి చేర్చిన పోలీసులు

బస్‌లో తల బయట పెట్టిన ఇంటర్ విద్యార్థి.. చివరికి ఏమైందంటే?

బస్‌లో తల బయట పెట్టిన ఇంటర్ విద్యార్థి.. చివరికి ఏమైందంటే?

No image

ఉపేక్షిస్తే ఉపద్రవమే!

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం 8 గంటలు

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం 8 గంటలు

📢 For Advertisement Booking: 98481 12870