CS Turns Serious : తెలంగాణ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయవాక్యాలు అవసరం లేదు. ఆయన అంటే తెలియని వారుండరు. పేదల పాలిట ఆయన ఆపద్బాంధవుడు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆయన చెంతకు వస్తారు. CS turn serious తమ కష్టాన్ని చెప్పుకుని, ఆయన సాయాన్ని పొందుతారు. ఆయనకు ఏ పదవి కానీ, హోదాకానీ లేవు.
అయితే మంగళవారం జగ్గారెడ్డి ఏకంగా సచివాలయంలోని మంత్రి చాంబర్లో సమీక్ష నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చాంబర్లో కూర్చొని అధికారులతో రివ్యూ నిర్వహించారు.
చీఫ్ సెక్రటరీ ఈ విషయంపై ఆగ్రహం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, ప్రజ రోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు ఇస్తాడు అంటూ సచివాలయం ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లారని కలెక్టర్ దీనిపై
తీస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో జగ్గారెడ్డి అధికారిక సమావేశంపై సీఎస్ సీరియస్ అయ్యారు.