हिन्दी | Epaper
అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Good News : విశాఖకు కాగ్నిజెంట్

Sudheer
Good News : విశాఖకు కాగ్నిజెంట్

విశాఖ నగరానికి గ్లోబల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ (Cognizant) టెక్నాలజీ సొల్యూషన్స్ భారీ బహుమతిగా రూ.1,582.98 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత విశాఖలో ప్రపంచ స్థాయి ఐటీ / ఐటీఈఎస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా పలు రంగాల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో యువతకు అవకాశాలు పెరిగేలా చూస్తున్నారని అధికారులు వెల్లడించారు.

8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు – స్థానికులకు పెద్ద ఊరట

ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక కాగ్నిజెంట్ క్యాంపస్‌లో దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధిని పొందనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది కీలకంగా మారనుంది. ఇది విశాఖను ఐటీ హబ్‌గా మలచే దిశగా ముందడుగు కావడం విశేషం.

21 ఎకరాల భూమి కేవలం 99 పైసలకే – ప్రభుత్వ ప్రత్యేక ఆఫర్

ఈ ఐటీ ప్రాజెక్టు కోసం విశాఖలోని కాపులుప్పాడలో 21.31 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాగ్నిజెంట్‌ సంస్థకు కేవలం 99 పైసల నామమాత్రపు లీజు ధరకు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఆత్మీయతను ప్రతిబింబిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు.

Read : 8 ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు..ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతులకు సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం

రైతులకు సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం

శ్రీవారి సేవలో నటుడు సుమన్

శ్రీవారి సేవలో నటుడు సుమన్

మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం?

మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం?

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి

నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్

నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్

ఫలించిన కృషి.. పోటెత్తిన పెట్టుబడులు

ఫలించిన కృషి.. పోటెత్తిన పెట్టుబడులు

కూటమి దౌర్జన్యాలను తిప్పికొడదాం – వైస్ జగన్

కూటమి దౌర్జన్యాలను తిప్పికొడదాం – వైస్ జగన్

పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం – చంద్రబాబు

పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం – చంద్రబాబు

రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే!

న్యూ ఇయర్ 2026 తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాల రికార్డు | 3 రోజుల్లో ₹1500 కోట్లు

న్యూ ఇయర్ 2026 తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాల రికార్డు | 3 రోజుల్లో ₹1500 కోట్లు

బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి

📢 For Advertisement Booking: 98481 12870