ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా నేటి నుంచి వారం రోజుల పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో,సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Raithanna Meekosam : నేటి నుంచి ఏపీలో ‘రైతన్నా.. మీకోసం’

చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి
మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని (CM Chandrababu) పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: