గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తీవ్రమైన విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో ఆయన గత పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read also: AP: కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా..
రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్(Horticulture Hub)గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.
ఉద్యానవన సాగులో ఏపీ నెంబర్ వన్
హార్టికల్చర్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: