हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Nagari development : నగరికి కృష్ణా జలాలు? చంద్రబాబు కీలక హామీ!

Sai Kiran
Nagari development : నగరికి కృష్ణా జలాలు? చంద్రబాబు కీలక హామీ!

Nagari development : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని తన స్వంత నియోజకవర్గమైన కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu హామీ ఇచ్చారు. 2029 నాటికి నగరికి కృష్ణా జలాలను తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఉపాధి కోసం యువత వలస వెళ్లకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

శనివారం నగరిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, బహిరంగ సభలో ప్రసంగిస్తూ నగరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. “నగరి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నా మిత్రుడు, దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం తపించేవారు. గత ఐదేళ్లలో అభివృద్ధి ఆగిపోయినా… ఇప్పుడు మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి” అని అన్నారు.

Read Also: Manoj Tiwary: కెప్టెన్‌ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలి

chandrababu naidu
chandrababu naidu

పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమంలో (Nagari development) భాగంగా బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా ముందుకొచ్చినవారిని సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ‘స్వచ్ఛ రథాల’ను ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వానిదే కాక ప్రజల జీవన విధానంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రికార్డు స్థాయికి చేరుకున్న వేరుశనగ ధర

రికార్డు స్థాయికి చేరుకున్న వేరుశనగ ధర

ఆటో–బైక్ ఢీ.. అక్కడికక్కడే మహిళ మృతి

ఆటో–బైక్ ఢీ.. అక్కడికక్కడే మహిళ మృతి

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

తిరుమలలో భక్తుల రద్దీ.. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం

తిరుమలలో భక్తుల రద్దీ.. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం

చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

లయన్స్ క్లబ్ చే పేదలకు దుప్పట్ల పంపిణీ

లయన్స్ క్లబ్ చే పేదలకు దుప్పట్ల పంపిణీ

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ: 24 గంటల్లో సర్వదర్శనం

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ: 24 గంటల్లో సర్వదర్శనం

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు?

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు?

క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు

క్రీడాకారిణి సైనానెహ్వాల్ మనందరికీ గర్వకారణం..చంద్రబాబు

ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870