हिन्दी | Epaper

Chandrababu Naidu : 2027 గోదావరి పుష్కరాలు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్న చంద్రబాబు!

Sai Kiran
Chandrababu Naidu : 2027 గోదావరి పుష్కరాలు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్న చంద్రబాబు!

Chandrababu Naidu : తొలిసారిగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో, దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

chandrababu naidu
chandrababu naidu

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు–పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఘనంగా పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు నిర్మించాలన్న ప్రణాళికను అధికారులు వివరించారు.

Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు. భక్తులకు (Chandrababu Naidu) సురక్షితమైన స్నానాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా, భద్రత అన్నింటినీ సమన్వయంతో అమలు చేయాలని చెప్పారు. తన పాలనలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం గర్వకారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870