అమరావతికి భూములు ఇచ్చిన రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా తదితరులు హాజరయ్యారు.
Read Also: Cyclone-Ditwa: దిట్వా తుఫాను ట్రాకింగ్ అప్‌డేట్

పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించే అవకాశం
గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, రాజధాని నిర్మాణం పునఃప్రారంభంతో యువతకు ఉద్యోగాల కల్పనపై కూడా చర్చ సాగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: