हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Latest News: Bhumana Karunakar Reddy – అలిపిరి పోలీసులు భూమనకు నోటీసులు జారీ.. కారణమిదే?

Anusha
Latest News: Bhumana Karunakar Reddy – అలిపిరి పోలీసులు భూమనకు నోటీసులు జారీ.. కారణమిదే?

తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్‌పాయింట్ వద్ద విగ్రహం వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చకు కారణమవుతోంది. ఈ ఘటనపై అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పార్టీ తన దృష్టికోణంలో సమస్యను ప్రస్తావిస్తూ మరొకరిపై తీవ్ర విమర్శలు పెడుతోంది. ఈ రాజకీయ వేగంలోనే వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక పాత్రలో నిలిచారు.

విగ్రహం పైన చేసిన ఆయన వ్యాఖ్యలపై అలిపిరి పోలీసులు స్పందించారు. విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అని, భూమన కరుణాకర్ (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆయన మీద కేసు నమోదైంది.ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అలిపిరి పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు.గురువారం రోజున తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు అందించారు.

Bhumana Karunakar Reddy
Bhumana Karunakar Reddy

కారు పార్కింగ్ సమీపంలో విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని

అయితే తనకు కొన్ని రోజులు పనులు ఉన్నాయని.. సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.మరోవైపు తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్ పోస్టు (Alipiri Old Check Post) వద్ద ఉన్న కారు పార్కింగ్ సమీపంలో విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని.. ఇది శ్రీమహావిష్ణువు విగ్రహం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే అది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదని.. శనీశ్వరుడి విగ్రహమని, తయారీలో లోపం తలెత్తటంతో శిల్పి అక్కడే వదిలేశారంటూ టీటీడీ (TTD), ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజు (TTD Deputy EO Govinda raju) అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nara-lokesh-what-is-nara-lokesh-saying-in-london-about-the-development-of-ap/international/549171/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన
0:34

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870