ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో Andrapradesh కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు విషపూరిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అభివృద్ధి పనులపై పూర్తి దృష్టి పెట్టాల్సిన నేతలు నువ్వానేనా అన్నట్లుగా విమర్శించికుంటూ సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. తాజాగా అసెంబ్లీ Assembly సాక్షిగా బాలయ్య తన కోపాన్ని ప్రదర్శించారు. Assembly కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు.
Adinarayana Reddy-సీఎం చంద్రబాబుకు నోటీసులు..సీఐ శంకరయ్యపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

Assembly
ఆ సమయంలో జగన్ Jagan సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు చిరంజీవి కలగజేసుకుని గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి సినిమా వాళ్లను కలిసినట్లు చెప్పారు. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. Balakrishna ఆయన గట్టిగా అడిగితే.. ఈయన వచ్చారా? అంత సీన్ లేదన్నట్లు బాలయ్య మాట్లాడారు.
అసెంబ్లీ సాక్షిగా బాలయ్య ఏమి చేశారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నిత్యం జరుగుతున్న విమర్శల, అభ్యంతరాల మధ్య తన కోపాన్ని ప్రదర్శించారు.
బాలయ్య ఏ ఘటనను ప్రస్తావించారు?
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించబడ్డారని కామినేని శ్రీనివాసరావు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: