ఆంధ్రప్రదేశ్(AP Weather)పై ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA(IMD) వెల్లడించింది. రాబోయే సోమవారానికి ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Vegetables Prices: ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

ఈ పరిస్థితుల కారణంగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
అదే సమయంలో, వాతావరణ మార్పుల ప్రభావంతో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాల్సిందిగా APSDMA సూచించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: