ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు తితిదే ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనిల్ కుమార్ సింఘాల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం తిరుమల పరిపాలన వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.సింఘల్ 1993 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇంత అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమయింది.
Read Also: Jogi House : జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: