ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును అధికారికంగా మార్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా (AP)ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై వీటిని ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఈ సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రులు తెలిపారు. జిల్లా GSWS కార్యాలయాల పేర్లు కూడా మారుస్తామని
Read Also: Amaravati capital news : అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: