ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా, (AP) తాజాగా 18వ తేదీ వరకు గడువు పెంచింది. అలాగే ఫైన్ లేకుండా ఈ నెల 9వ తేదీ వరకు, రూ.50 ఫైన్‌తో 12 వరకు, రూ.200 ఫైన్‌తో ఈ నెల 15 వరకు, రూ.500 ఫైన్‌తో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Read Also: Cycling Track : త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: