ఆందోళన చెందిన ప్రయాణికులు
ఏపీ(AP) లో,తుని సమీపంలో హంసవరం రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బ్రేక్ వేసే క్రమంలో పట్టాల రాపిడి కారణంగా స్వల్పంగా పొగలు వచ్చినట్లు తెలిపారు. రైల్వే అధికారులు సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి భోగికి మరమ్మత్తులు నిర్వహించారు. అనంతరం ఎటువంటి ఇబ్బంది లేకుండా సింహాద్రి ఎక్స్ప్రెస్ బయలుదేరినట్లు తెలిపారు.
Read Also: HYD: కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: