ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఖాళీగా ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), జువనైల్ జస్టిస్ బోర్డు (JJB) పోస్టుల భర్తీకి సంబంధించి, భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 182 పోస్టులు ఖాళీగా ఉండగా, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
Read Also: RBI: ఆర్ బి ఐ లోఉద్యోగాలు.. అప్లై చేయడానికి రేపే చివరి తేదీ

ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. సామాజిక రంగంలో పనిచేయదలచిన వారు, పిల్లల సంక్షేమంపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: