हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Latest News: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్

Aanusha
Latest News: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు మేలు జరిగే విధంగా పాలనను కొనసాగిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని మళ్లీ ఒకసారి నిరూపించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.

Read Also: AP Weather: ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు

తాజాగా ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ శాఖ (Panchayat Raj Department) లో పదోన్నతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ శాఖలో పదోన్నతులకు అవసరమైన అర్హత కాలం రెండు సంవత్సరాలుగా ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం ఈ వ్యవధిని తగ్గిస్తూ రెండేళ్ల అర్హతను ఒక సంవత్సరానికి పరిమితం చేసింది.

AP

ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కలిగింది.ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ శాఖలో ఒకేసారి 1,500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి. వీరిలో డిప్యూటీ ఎంపీడీవోలుగా 660 మందికి పదోన్నతి లభించనుండగా.. మిగిలిన వారు పైగ్రేడ్‌లకు పదోన్నతి పొందుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870