ఏపీ (AP) లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లుల కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్టీఆర్ బేబీ కిట్ (NTR baby kits) పథకం మరో కీలక దశకు చేరుకుంది. త్వరలోనే ఈ కిట్లను కొత్తగా ప్రసవించిన తల్లులకు అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు సరఫరా బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: AP: ఈనెల 17న పార్వతీపురం లో జాబ్ మేళా

ఈ కిట్లు అందించాలనే భారీ లక్ష్యాన్ని
మొత్తంగా టెండర్ ప్రక్రియలో నాలుగు సంస్థలు బిడ్లు వేయగా, అందులో మూడు సంస్థలను ఖరారు చేసినట్లు సమాచారం. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి దాదాపు 3.50 లక్షల మంది తల్లులకు ఈ కిట్లు అందించాలనే భారీ లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.కిట్‌లో బ్యాగు, దోమతెర, ఫోల్డబుల్ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: