ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం వైద్యులపై చర్యలకు సిద్ధమైంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 62 మంది వైద్యులపై ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే వారి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై వైద్యులు ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. ఈ 62మందిలో 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు.
Read Also: AP: ఐదు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ అధికారుల నియామకం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: