हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Latest News: AP: జగన్ లోకేష్ మధ్య మాటల యుద్ధం

Saritha
Latest News: AP: జగన్ లోకేష్ మధ్య మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాలలో ప్రస్తుతం విమాన ప్రయాణాల ఖర్చుల అంశం ప్రధాన చర్చగా మారింది. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర నిధుల నుండి 222 కోట్ల రూపాయలను విమాన–హెలికాప్టర్ ప్రయాణాలపై ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ వివాదం మరింత తీవ్రతరమైంది.

Read also: గురుకుల సంస్థలో 4 వేల ఉద్యోగాలు దరఖాస్తు

AP
War of words between Jagan and Lokesh

లోకేష్‌ పై వైసీపీ ఆరోపణలు టీడీపీ రివర్స్ ఆరోపణలు

ఇటీవల మంత్రి నారా లోకేష్పై ఆరోపణలు చేస్తూ, ఆయన వారాంతాల్లో తరచుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ విమానాలను వాడుకుంటూ ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారని ప్రచారం చేసింది. అయితే దీనిపై టీడీపీ స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చింది. ఒక పౌరుడు ఆర్టీఐ ద్వారా లోకేష్ విమాన ప్రయాణ ఖర్చుల వివరాలు కోరగా, ప్రభుత్వ శాఖలు వెల్లడించిన సమాచారం ప్రకారం లోకేష్ ప్రయాణాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన బాధ్యత వహిస్తున్న ఐటీ, ఆర్టీజీఎస్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి శాఖల ద్వారా ఎలాంటి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. అంటే, లోకేష్ చేసిన 77 హైదరాబాద్ పర్యటనల ఖర్చులన్నీ ఆయన స్వంతంగా భరించారని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వైసీపీ చేసిన ఆరోపణలు అసత్యమని టీడీపీ మండిపడుతోంది.

టీడీపీ వెల్లడించిన నూతన గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డుల్లో మాజీ సీఎం జగన్ 2019–2024 మధ్య కాలంలో హెలికాప్టర్, విమాన ప్రయాణాల కోసం మొత్తం రూ.222.85 కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని తెలిపారు. ఈ సంఖ్యలతో టీడీపీ, వైసీపీపై రాజకీయ దాడిని కొనసాగిస్తోంది. టీడీపీ ఆరోపణలకు స్పందించిన వైసీపీ, నారా లోకేష్‌పై విమర్శల జడివాన కురిపించింది. తండ్రి చంద్రబాబు లేకపోతే లోకేష్ మంత్రి కావడం కుదరేది కాదని, అంతేకాదు అబద్ధాలు చెప్పడంలో లోకేష్ నైపుణ్యం సాధించాడని వైసీపీ ఎద్దేవా చేసింది. అంతకుమించి, చంద్రబాబు భారత రాజకీయాల్లో “అబద్ధాల ఛాంపియన్” అని వ్యాఖ్యానిస్తూ, ప్రతీరోజూ కనీసం ఒక అబద్ధం సోషల్ మీడియాలో పెట్టకుండా బాబు, లోకేష్ నిద్రపోవడం కూడా కష్టమేనా? అంటూ వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమలలో వైభవంగా రథసప్తమి

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

📢 For Advertisement Booking: 98481 12870