వైష్ణవి హత్య కేసులో హైకోర్టు (AP High Court) కీలక తీర్పు వెలువరించింది. 2010 జనవరి 30న విజయవాడలో చిన్నారి వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది..
Read Also: Haryana Crime: ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై తుపాకీతో దాడి

మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు (AP High Court) సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్‌లోని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.
ఈ కేసు సమాజంలో బాలల భద్రతపై చర్చను తెరపైకి తెచ్చింది. పిల్లలను కిడ్నాప్ చేసే నేరగాళ్లపై కఠిన చట్టాలు ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: