हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

AP: పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వం యోచన

Anusha
AP: పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వం యోచన

ఏపీ (AP) లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రత దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న ‘అండర్-16 బ్యాన్’ నమూనాను రాష్ట్రంలోనూ అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.సైబర్ బుల్లీయింగ్‌, అశ్లీల కంటెంట్‌ ప్రభావం నుంచి పిల్లలను కాపాడేందుకు పటిష్టమైన చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.

Read Also: AP: హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి

కొన్ని ఇబ్బందులు

వయస్సు నిర్ధారణ సాంకేతికత, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపుపై ఐటీ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. సోషల్ మీడియా వాడకాన్ని కట్టడి చేయాలని, హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను అరికట్టాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చట్టపరమైన, సాంకేతికపరమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పిటిషన్ల ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను మరింత కఠినతరం చేయాలని కోరుతున్నారు.

AP: Government's tough decision on children's social media use!
AP: Government’s tough decision on children’s social media use!

అలాగే, ఆన్‌లైన్‌లో వచ్చే ప్రమాదకరమైన సమాచారాన్ని అడ్డుకోవాలని డిమాండ్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియంత్రణలను అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చట్టపరమైన సమస్యలు, సాంకేతికపరమైన సవాళ్లు ఈ అమలుకు ఇబ్బందిగా మారతాయని పేర్కొన్నారు. మొత్తం మీద భారత్‌లో కూడా ఆస్ట్రేలియా తరహాలో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించాలనే డిమాండ్ మొదలైంది. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముగిసిన మున్సిపల్ పోలింగ్: 81.09 శాతం నమోదు

ముగిసిన మున్సిపల్ పోలింగ్: 81.09 శాతం నమోదు

సంగారెడ్డి పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత.. సీఐపై జగ్గారెడ్డి ఫైర్

సంగారెడ్డి పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత.. సీఐపై జగ్గారెడ్డి ఫైర్

కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య లొల్లి

కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య లొల్లి

యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్
0:15

మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

శాసనసభ రేపటికి వాయిదా

శాసనసభ రేపటికి వాయిదా

పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు

పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

📢 For Advertisement Booking: 98481 12870