हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

News Telugu: AP: గూగుల్ ఏఐ హబ్.. ఏపీ సర్కార్‌పై జేపీ ప్రశంసలు

Rajitha
News Telugu: AP: గూగుల్ ఏఐ హబ్.. ఏపీ సర్కార్‌పై జేపీ ప్రశంసలు

AP: విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ ఏర్పాటు నిర్ణయంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పెద్ద ముందడుగు అని జయప్రకాశ్ నారాయణ (jaya prakash narayana) పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి (central government) కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి లోకేశ్‌

Jp praises AP government

Jp praises AP government

అదే సమయంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన కొన్ని ముఖ్య సూచనలు చేశారు. AP పెట్టుబడులను ఆకర్షించడం ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే అవసరమని చెప్పారు. రాబోయే కొన్నేళ్ల పాటు రాష్ట్రం రెవెన్యూ వ్యయాలను తగ్గించే దిశగా కృషి చేయాలని, అప్పుల భారం నియంత్రణలోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం బడ్జెట్‌యేతర రుణాలు, చెల్లించని బిల్లులు కలిపి రాష్ట్ర అప్పులు స్థూల రాష్ట్రోత్పత్తిలో 60 శాతానికి పైగా చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులను తీసుకురావడంలో ప్రభుత్వం (AP government) చూపుతున్న పట్టుదలను, ఆర్థిక నిర్వహణలోనూ కొనసాగించాలని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు.

విశాఖలో ఏ ప్రాజెక్ట్‌పై జయప్రకాశ్ నారాయణ స్పందించారు?
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటు నిర్ణయంపై ఆయన స్పందించారు.

ఏపీ ప్రభుత్వానికి జయప్రకాశ్ నారాయణ ఏమి సూచించారు?
రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించి రెవెన్యూ వ్యయాలను నియంత్రించాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు
0:45

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

కాణిపాకం ఆలయానికి కొత్త శోభ.. 10 ఎకరాల్లో గోశాల!

కాణిపాకం ఆలయానికి కొత్త శోభ.. 10 ఎకరాల్లో గోశాల!

రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

📢 For Advertisement Booking: 98481 12870