हिन्दी | Epaper

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్

Anusha
AP: Gas pipe leak in Ambedkar Konaseema district..

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ కలకలం రేపింది. పైప్ నుంచి దట్టమైన పొగ రూపంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గ్యాస్ లీక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Read also: CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు

మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాలలో అప్పుడప్పుడూ ఇలా గ్యాస్ లీకైన ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటున్నాయి. అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడూ ఈ తరహా ఘటనలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల బహుమతి

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల బహుమతి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

📢 For Advertisement Booking: 98481 12870