ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్మార్ట్ కార్డు లని, పంపిణీ చేసింది. (AP) గ్రామ, వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఈ నెల 15 వరకే గడువు ఉంది. ఆగస్టు నెల నుంచి కార్డుల్ని పంపిణీ చేస్తున్న .. ఇప్పటికీ చాలామంది కార్డుల్ని తీసుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రేషన్ డీలర్లు వీటిని పంపిణీ చేశారు.
Read Also: Guntur Range IG: గ్రామ స్థాయిలో నేరాల నియంత్రణకు కొత్త దిశా నిర్దేశం

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అయితే ఇప్పటికే రేషన్ కార్డులు కొన్ని మిగిలిపోయాయి.. మిలిగిన కార్డులను కమిషనరేట్‌కు పంపుతారు. అప్పటికీ తీసుకోనివాళ్లు సచివాలయాల్లో రూ.200 చెల్లించి, పూర్తి అడ్రస్‌తో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: