ఆంధ్రప్రదేశ్ (AP) లోని, దివ్యాంగులు, హిజ్రాలకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి గుడ్ న్యూస్ చెప్పారు.. దివ్యాంగులు, హిజ్రాలకు సాధికారత పెంపు, ఉపాధి కల్పనకు గాను ఉచిత ఆల్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. (AP) పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టు బోధనతోపాటు డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్, మెంటార్‌షిప్‌పై శిక్షణ అందిస్తామన్నారు. దివ్యాంగులకు త్వరలో త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తామన్నారు. హిజ్రాలకు పింఛన్లతోపాటు గుర్తింపుకార్డులు, రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
Read Also: AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: