ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సచివాలయానికి వెళ్లనున్నారు.ఉదయం 8:30 గంటలకు మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరనున్న పవన్ కళ్యాణ్, సుమారు 9:15 గంటలకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
Read also: Jyothi Yarraji : జ్యోతి యర్రాజీని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది – మంత్రి లోకేశ్

పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు
ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అక్కడ అధికారులతో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సచివాలయం నుంచి తిరిగి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: