ఆంధ్రప్రదేశ్ (AP Crime) లోని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త కొట్టడంతో ఓ వివాహిత మృతి చెందింది. పల్లేట్ కుర్రుకు చెందిన వెంకట సౌజన్యకు 15 ఏళ్ల క్రితం ఇల్ల శ్రీహరితో వివాహమైంది.
Read also: Immadi Ravi: రవి బెయిల్ పిటిషన్లను కొట్టేసిన నాంపల్లి కోర్ట్

కేసు దర్యాప్తు
మంగళవారం ఆమెపై అనుమానంతో భర్త చెంపపై గట్టిగా కొట్టడంతో సౌజన్య అపస్మారక స్థితికి చేరుకుంది. అమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: