ఆంధ్రప్రదేశ్ (AP) లో సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వేగంగా అభివృద్ధి పనులవైపుకు దూసుకెళ్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకా స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం త్వరలోనే బాలింతలకు బేబీ కిట్లు ఇవ్వనున్నది.
Read Also: CM Chandrababu Naidu: విశాఖ కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు

ఎన్టీఆర్ బేబీ కిట్లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు (NTR Baby Kits)అందనున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు కిట్ల సరఫరా బాధ్యతను అప్పగించనున్నారు. టెండరులో నాలుగు బిడ్లు రాగా మూడింటిని ఖరారు చేసినట్లు సమూచారం.
కూటమి ప్రభుత్వం సంవత్స రానికి 3.50 లక్షలమందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిట్ లో బ్యాగు, దోమతెర, పోల్డబుల్ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండననున్నాయి. ప్రజలకు పలు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కూటమీ ప్రభుత్వం ఒక్కో గ్యారెంటిని అమల్లోకి తెస్తున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: