టెండర్లు పిలిచిన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలో పీక్ డిమాండ్ సమయంలో అవసరమైన విద్యుత్(AP) సర్దుబాటుతో పాటు స్థిరత్వం కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంయెస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా భవిష్యత్తులో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో 2వేల మెగావాట్ ఆవర్(రెండు సైకిల్స్) బెన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. బ్రాన్స్కో నటి స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకు గుత్తేదారు సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇప్పటికే 1000 మెగావాట్ ఆవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం(Government) టెండరను ఖరారు చేసింది. తాజాగా సిలిచిన 2వేల మెగావాట్ ఆవర్లతో కలిసి రాష్ట్రంలో 3 వేల మెగావాట్ అవర్ బెన్ స్టోరేజి ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. మిగులు విద్యుత్ను వినియోగించే లక్ష్యం. పగటి వేళల్లో పునరుత్పాదక విద్యుత్ సుమారు 1,500 మెగావాట్లు మిగులుతోంది. జెనో థర్బుల్ విద్యుత్ కేంద్రాలు బ్యాక్ డౌన్ చేసిన తర్వాత మిగులు మిగులు ఉంటోంది. ఆ సమయంలో బహిరంగ మార్కెట్లో విక్రయించాలన్నా ఆశించన భర ఉండటం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో అధిక ధరకు కొన్న విద్యుతను మార్కెట్లో యూనిట్ 50 పైసలకే డిస్కంలు అమ్ముకోవాల్సి వస్తోంది.
Read also :Jishnu Dev Varma: వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ కసరత్తు
దీనికి తోడు(AP) పీఎం సూర్యమర్ కింద రూపేప్ ప్రాజెక్టుల ద్వారా రాబోయే రెండేళ్ళలో సుమారు 4వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఈ దృష్ట్యా పగటి వేళలో అందుబాటులో ఉన్న విద్యుత్ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి పీక్ వేళల్లో (ఉదయం 9 నుండి 10 గంటల వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10. గంటల మధ్య) విద్యుత డిమాండ్ సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్ లో యూనిట్ రూ.10 చొప్పున డిస్కంలు కొంటున్నాయి.. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం పెరుగుతోంది. ఈ దృష్ట్యా పగటి వేళల్లో అదనంగా ఉన్న విద్యుత్ను జెన్ ద్వారా నిల్వ చేసి… వీర్ డిమార్ సమయంలో వినియోగించు కోవాలన్నది ప్రభుత్వ ఆలోచన, చేసేల ఏర్పాటుతో డిమాండ్ సమయంలో యూనిల్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసారు. గత ఏడాది రియట్ టైం మార్కెట్లో రూ.3 వేట కోట్ల విలువైన విద్యుత్ను డిస్కంలు కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటికి బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1300 కోట్ల వ్యయంతో విద్యుత్ను కొన్నాయి. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తే… ఆ మేరకు కొనుగోలు వ్యయాన్ని ఇంకా తగ్గించుకోవాలన్నది ఆలోచన. గతంలో రూ.5.12గా ఉన్న యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రూ.4.90కి తగ్గించాయి. దీన్ని భవిష్యత్తులో ఇంకా తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి జెస్ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :