ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు రేపు విజయవాడ ఆప్కాఫ్ కార్యాలయంలో జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా రేపు నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితాను ప్రకటించనున్నారు. అవసరమైతే ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సమాఖ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను జిల్లా సమాఖ్యలు ఎన్నుకుంటాయి.
Read also: Telugu Mahasabhalu: తెలుగు కమ్మదనాన్ని పరిమళించిన అక్షరాల ఝరి

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,136 మత్స్యకార సహకార సంఘాలున్నాయి
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,136 మత్స్యకార సహకార సంఘాలున్నాయి. రాష్ట్ర సమాఖ్య చైర్మన్, వైస్‌చైర్మన్‌ను జిల్లా సమాఖ్యల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులపై అధికార పార్టీలో రెండు వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: