ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్రాంతి సందడి మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు జనవరి నెలలో సంక్రాంతికి స్కూల్ విద్యార్థులకు సెలవులు కూడా ఎక్కువగానే ఉంటాయి. స్కూళ్లకు 14 రోజులు సెలవులు రానున్నాయి. ఆదివారం (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం.
Read also: AP: భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్‌పై సీఎం హర్షం

అదనంగా మరో 3 సెలవులు
ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు. ఇక నగరాల్లోని సీబీఎస్ఈ సిలబస్, ఇంటర్నేషనల్ స్కూళ్లు శనివారాలూ హాలిడే పాటిస్తున్నాయి. ఈ నెలలో 14 రోజులు హాలిడేస్ వస్తాయి.మొత్తం మీద జనవరిలో విద్యార్థులకు సెలవులు చాలానే ఉన్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: