हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Adinarayana Reddy-సీఎం చంద్రబాబుకు నోటీసులు..సీఐ శంకరయ్యపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

Sharanya
News telugu: Adinarayana Reddy-సీఎం చంద్రబాబుకు నోటీసులు..సీఐ శంకరయ్యపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. పులివెందుల అప్పటి సీఐ శంకరయ్య ఈ హత్య కేసులో నిందితులతో చేతులు కలిపారని, ఆయన పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

నోటీసుల వెనుక హంతకులే ఉన్నారని ఆరోపణ

సీఐ శంకరయ్య ఇటీవల సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు (Legal notices to Chandrababu) పంపిన ఘటనపై కూడా ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఈ చర్యకు వెనుక హంతకుల ప్రోద్బలమే ఉందని ఆరోపించారు. ‘‘చంద్రబాబుకు పరువు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ నోటీసులు పంపించారు’’ అని మండిపడ్డారు.

News telugu
News telugu

“రక్తపు మరకలు తుడిచే సమయానికి… సీఐ ఏం చేస్తున్నాడు?”

వివేకానంద రెడ్డి (Vivekananda Reddy)హత్య జరిగిన రోజు ఘటనాస్థలంలో రక్తపు మచ్చలు తుడుస్తున్నారని సమాచారం వచ్చిందని, అప్పుడు శంకరయ్య ఏమి చేశాడన్నదే అనుమానాస్పదమని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ఆయన పాత్రను అనుమానాస్పదంగా చూపిస్తున్నదని పేర్కొన్నారు.

శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలి: డిమాండ్

‘‘హంతకులకు సహకరించిన శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలి,’’ అని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఆయనపై శాఖా పరమైన విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలన్నారు. ఇటువంటి ఘనమైన కేసులో న్యాయం జరగాలంటే, సంబంధిత అధికారులపై స్పష్టమైన విచారణ తప్పనిసరిగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.సీఐ శంకరయ్య లీగల్ నోటీసుల వ్యవహారం, ఆయనపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870