babu amithsha

చంద్రబాబు విందుకు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. తరువాత విజయవాడలోని ఓ హోటల్లో బస చేయనున్నారు. అక్కడే ఆయన స్థానిక నేతలతో ఇతర కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు అమిత్ షా గన్నవరం సమీపంలోని NIDM (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్) సెంటర్ ప్రారంభించనున్నారు.

ఈ కేంద్రం, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణకు సహకారం అందించడానికి కీలకమైనది. అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ బెటాలియన్ విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాటైనది. అలాగే అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Related Posts
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్
Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ బుక్ చేసుకోని లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని Read more

డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
villagers rushed the pregnant woman to the hospital in Doli

విశాఖ : స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రపంచం ఆధునిక పోకడలకు అనుసరిస్తున్నా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. Read more

కెనడా: యూరేనియంతో న్యూక్లియర్ ఎనర్జీ “సూపర్ పవర్”గా మారే అవకాశాలు
Canada Takes the Forefront in the Nuclear Energy Surge

న్యూక్లియర్ ఎనర్జీపై మరింత దృష్టి పెడుతున్న నేపథ్యంలో, యూరేనియం ప్రాముఖ్యత మళ్లీ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు సంక్షోభం పరిష్కారానికి న్యూక్లియర్ ఎనర్జీ ఒక పరిష్కారం కావచ్చు Read more

రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ
President's refusal to meet with farmers' association

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, Read more