हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Covid-19: కరోనాతో వణికిపోతున్న అమెరికా..వందల్లో మరణాలు!

Vanipushpa
Covid-19: కరోనాతో వణికిపోతున్న అమెరికా..వందల్లో మరణాలు!

అగ్రరాజ్యం అమెరికా(America)లో కరోనా(Corana) మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొవిడ్-19(Covid-19) వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తుండగా, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన ఎన్బీ.1.8.1 వేరియంట్ ఈ ఉద్ధృతికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, భారతదేశంలో కూడా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.

కరోనాతో వణికిపోతున్న అమెరికా..వందల్లో మరణాలు!
కరోనాతో వణికిపోతున్న అమెరికా..వందల్లో మరణాలు!

పెరుగుతున్న మరణాల సంఖ్య
గత నెల రోజులుగా అమెరికాలో వారానికి సగటున 350 వరకు కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మరణాల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధికం ఎన్బీ.1.8.1 వేరియంట్ వల్లనేనని సీడీసీ వెల్లడించింది. చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో కూడా ఈ వేరియంట్ కారణంగానే కేసులు పెరుగుతున్నట్లు సమాచారం.
ప్రతిరోజూ కొత్త వేరియంట్ కేసులు
పిల్లలు, వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో ప్రతిరోజూ కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయని అధికారులు తెలిపారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వస్తున్న వారిలో ఈ ఎన్బీ.1.8.1 వేరియంట్‌ను గుర్తిస్తున్నారు.
రైన వైద్య సదుపాయాల కొరత
డ్యూక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టోనీ మూడీ ఈ పరిణామాలపై స్పందిస్తూ “ఈ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయంటే వైరస్ మన చుట్టూ విస్తృతంగా వ్యాపించిందని అర్థం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం, ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం, సరైన వైద్య సదుపాయాల కొరత వంటి కారణాల వల్ల కొవిడ్ మళ్లీ విజృంభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్‌లో కూడా పెరుగుతున్న కేసులు
భారతదేశంలో కూడా కొవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గత సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 1,010 కొత్త కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ, సాధారణ నివారణ చర్యలు పాటిస్తే సరిపోతుందని వారు స్పష్టం చేస్తున్నారు.ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, గత కొవిడ్ వేవ్‌లతో పోలిస్తే ప్రస్తుత ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా తక్కువగానే ఉందని వైద్యులు తెలిపారు. కొవిడ్ బారిన పడుతున్న వారిలో వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉంటోందని, అత్యధిక శాతం మంది రోగులకు ఓపీడీ (ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్)లోనే చికిత్స అందించి పంపిస్తున్నామని వెల్లడించారు.
అనవసరంగా ఆందోళన వద్దు
దగ్గు, గొంతు నొప్పి లేదా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇళ్లకే పరిమితమై వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించి, సూచిస్తే తప్ప మిగిలిన వారు బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: Trump: హర్వర్డ్ యూనివర్శిటీకి ట్రంప్ మరో షాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

కండోమ్‌లపై పన్ను తగ్గించేందుకు IMF తిరస్కరణ

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

24 గంటల్లో దేశం విడిచిపోవాలి, అస్సాంలో 15 మందికి అల్టిమేటమ్…

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

సౌదీలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం…

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

బంగ్లాదేశ్ లో దారుణం, హిందూ వర్కర్ ను తగలబెట్టారు!

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

📢 For Advertisement Booking: 98481 12870