Chiru Laila

చిరంజీవి వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కామెంట్స్

సినీ నటుడు చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూనీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ, సెటైర్లు వేశారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనలో కాదు, కాంగ్రెస్‌లో విలీనం అయిందని గుర్తుచేశారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో బీజేపీలో కలుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

చిరంజీవి ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారు? అనే ప్రశ్నను లేవనెత్తిన అంబటి రాంబాబు, “తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యిందన్నట్లు ఉంది. చిరంజీవి ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదో తెలియదు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయింది, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అదే విధంగా జనసేన బీజేపీలో కలిసిపోతుందా? పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కేంద్ర మంత్రి అవుతారా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Posts
జాగెల్ ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్ థింక్ గ్యాస్ విడుదల
Jagel feature packed mileage think gas release

హైదరాబాద్ : స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మరియు అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్+ CNG Read more

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై వేటు వేసిన కూటమి ప్రభుత్వం
AP Ex CID Chief Sanjay Susp

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా Read more

క్షమాపణలు చెప్పిన సీవీ ఆనంద్‌
Allu Arjun Controversy Hyderabad Commissioner CV Anand Apologies

హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌దే Read more

హామీలు అమలు చేశాకే చర్చకు సిద్ధం – కిషన్ రెడ్డి
1629299 kishan reddy

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏ Read more